(Even When You Know Exactly What To Do)
ఇది మీ Laziness సమస్య కాదు. You Are Not "Weak." మీ Brain లో దాగి ఉన్న ఒక "Hidden Comfort Virus" మిమ్మల్ని Success కి దూరం చేస్తోంది.
Rewire Your Subconscious In Just 2 Days – End Overthinking, Break Procrastination & Unlock Your Powerful version in 2 Days
Rated 4.8/5 ⭐ | 1200+ transformed
80%+ reported progress and more clarity within 7 days
ఈ lines చదువుతున్నప్పుడు… మీ story లాగానే అనిపిస్తుందా?
నిజానికి నా life లో biggest problem నేనే… ఎవరికి చెప్పుకోలేని విధంగా లోపల భారంగా అనిపిస్తుందా?
Here's What's Really Happening:

Night పడుకునేముందు ఒక పనిని "tomorrow" చెస్తాను,రేపటి నుండి change అవుతాను, రేపు Gym start చేస్తాను, రేపు Project finish చేస్తాను" అని మీకు మీరే promise చేసుకుంటారు. కానీ Morning లేవగానే?
Same snooze button... Same Instagram reels... అదే బద్దకం ఎందుకంటే deadline దగ్గరకి దగ్గరికి రాగానే stress తో work పూర్తి చెయ్యలేక last కి guilt loop లో repeated పడిపోవడం జరుగుతుంది.

మీకు అన్నీ తెలుసు. ఏం చెయ్యాలో తెలుసు... ఎలా చెయ్యాలో తెలుసు...(YouTube videos,affirmations, gratitude అన్నీ try చేశారు). కానీ... Implementation మాత్రం ZERO.
ఏదో తెలియని invisible force మిమ్మల్ని action తీసుకోకుండా ఆపేస్తోంది.
ఆ alarm snooze చేస్తారు, junk food avoid చేయాలని తెలుసు, కోపం control చేయాలి తెలుసు, కానీ మళ్ళీ అదే undesired behaviour repeat అవుతుంది.
మీ Mind తిరిగి మళ్ళీ అవే old patterns కి లొంగిపోతూ మిమ్మల్ని ఓడిస్తుందా ?

ఎంత analysis & research చేసినా, overthinking చేసినా చివరి నిమిషంలో fear & greed వల్ల wrong decisions తీసుకుంటారు.
బయట ప్రపంచానికి "Happy" గా, "Confident" గా నటిస్తున్నారు. కానీ లోపల? "నా limit ఇదేనా? నా friends అందరూ settle అయిపోతున్నారు, నేను మాత్రం ఇంకా నా life లో stuck అయ్యాను" అనే anxiety, stress, lonliness, self doubt మిమ్మల్ని తినేస్తోంది.

Phone charge అయిపోతే దానిని "emergency" గా treat చేస్తారు.
కానీ ₹0 savings, old Loans, అయినా కూడా ఎలాంటి panic కలగటం లేదు.
ఎందుకంటే brain దానిని "old problem" గా ignore చేస్తుంది.
చాలా కాలంగా same salary. Same position. Same business losses. మీ జీవితం అంతా ఒక treadmill మీద అక్కడక్కడే పరిగెత్తినట్లుగా ఉంది అనిపిస్తుందా...
THE HARSH TRUTH:
ఈ రోజు ఈ undesired patterns ను break చేయకపోతే... Next Day, Next Week, Next Month, Next year కూడా almost same story repeat అవుతుంది
Same struggles. Same regret.
Are you accepting this as permanent?
ఇదంతా చూస్తే, మీరు weak కాదు… మీ brain short‑term comfort & old patterns & beliefs కు addicted అయ్యింది. మీరు దీనిని change చేయకపోతే, 6 నెలలు / 1 సంవత్సరం తర్వాత కూడా ఇదే story repeat అవుతుంది..
No, It is NOT Your Fault. Your "Operating System" is Corrupted
మీరు ఎంత బాగా mobile ని Use చేద్దాం అనుకున్నా కూడా, Phone repeated గా HANG అవుతూనే ఉంది. మీరు ఎంత Try చేసినా... Mobile CRASH అవుతూ ఉంది.
ఇక్కడ Problem Mobile ది కాదు. Problem అంతా ఆ mobile లో ఉన్న "Old Software". ఆ old software ని మార్చకుండా అలానే run చేసినన్ని రోజులు mobile Hang అవుతూనే ఉంటుంది.
This Workshop is NOT a Motivation Class.
We are going to UNINSTALL the bugs & old software and INSTALL a High-Performance Mindset.
3 Main Hidden blocks
"కొత్త goal పెట్టుకోవాలి, change అవ్వాలి, risk తీసుకోవాలి" లాంటి మాటలు విన్న వెంటనే brain danger గా feel అవుతుంది → overthinking, fear, self‑sabotage automatic గా activate అవుతాయి.
Childhood experiences, comparisons, failures, money struggles… ఇవన్నీ subconscious లో programs గా save అయ్యి, మీకు తెలియకుండా మీ decisions & behaviours ని control చేస్తున్నాయి.
Conscious mind లో ఉన్న knowledge (books, videos, courses) ⇒ subconscious mind కి proper గా చేరకపోతే… అది information గానే మిగిలిపోతుంది, behaviour మాత్రం మారదు.

నాకు మారాలి అని తెలుసు…
VS
VS

కానీ ముందులా ఉంటేనే నేను safe గా ఉంటాను. కొత్తగా మారటానికి సిద్ధంగా లేను
Result: same actions, same life.
THIS IS FOR YOU IF
THIS IS NOT FOR YOU IF
ఆ సమయానికి మీరు "అప్పుడే ఈ workshop కి just register అయ్యి ఉంటే బాగుండేది…" అనుకుంటారు. ఇది accept చేసి life అలాగే ఉండనివ్వాలా? లేక ఒక్కసారి serious గా మీ mind మీద పని చేయాలా?
👉 I’m Ready to Act — Not Just Think
Today Only for ₹4999/- ₹199 (100% Money Back Guarantee)
Two focused days now to avoid years of delay later
20000 value. One clear decision at ₹199
Life Transformational Coach
Founder of Embed English Edu, Co-founder of Embed Mastery.
ఈ workshop initially నా close community & paid clientsకే ఒక carefully curated చేసిన deep process –
ఇప్పుడు first time publicగా, limited batchesగా open చేస్తున్నాను – ఎందుకంటే scale కంటే quality & depth నాకు ఎక్కువ important
People don’t follow Gowri for information. They follow him for the transformation.
This 2-Day Workshop is the powerful system he designed to help you shift your mindset, energy & identity — so you can finally rise to your next level.
& LEARN DIRECTLY FROM GOWRI SANKAR
Rated 4.8/5 ⭐ | 1200+ transformed
It’s a completely risk-free opportunity… because this powerful Training comes with a 100% Money Back Guarantee…
If you don’t find this Rewire Your Subconscious Mind Training valuable and helpful, you can ask for your money back! Just email us at help@embedmastery.com within 24 hours of the Training, and your 2-day Training amount Rs. 199/- will be refunded with no questions asked.
Today Only for ₹4999/- ₹199 (100% Money Back Guarantee)
Get the Special Bonuses worth ₹15,000/- for free when you Register TODAY
Ans. No, recordings will not be shared. This workshop is intentionally designed to deliver a transformational experience through live participation.
If, for any reason, you are unable to attend the live session, please email us at help@embedmastery.com at least 3 hours before the workshop begins.
We will reserve your seat for the next available session.
Please note that the reason must be genuine, and this accommodation can be availed only once.
Ans. The workshop is a virtual event conducted on the Zoom app.
You can attend the session using either your mobile phone or laptop by joining the Zoom class.
Ans. All bonuses will be delivered to your WhatsApp during the workshop.
Please note that all bonuses are digital content.
Ans. Yes — completely different.
Most workshops give motivation…
This workshop gives subconscious-level transformation.
We shift your:
🔹 Beliefs
🔹 Emotions
🔹 Identity
🔹 Action patterns
That’s why results feel deep, real & lasting.
Ans. Perfect — this workshop is exactly for you.
Overthinking, laziness, procrastination… ఇవి problems కావు—
ఇవి మీ brain యొక్క old programming మాత్రమే.
ఈ workshop లో మీరు నేర్చుకుంటారు:
✔ Overthinking OFF
✔ Laziness → Energy ON
✔ Procrastination → Action Mode ON
Once your mind is rewired,
Action becomes natural.
Ans. You’re fully protected.
100% Transformation Guarantee ఉంది.
If you feel you didn’t get value →
Full refund. No questions asked.
📅 24 & 25 January 2026
🕒 8 PM – 10 PM
🌐 Zoom LIVE
Join from anywhere using your phone or laptop.
Yes. You get the complete bonus pack worth ₹19,800, including:
🎁 Emotional Healing Toolkit
🎁 Abundance Activation eBook
🎁 Success Acceleration Session
All FREE with your ₹199 ticket.
This workshop is specially designed for Telugu speakers.
Anyone of any age who can understand Telugu is welcome to attend.
FINAL MESSAGE
మీరు ఈ lines చదువుతున్నారు అంటేనే, మీ మనసులో already ఒక Inner Voice strong గా చెపుతూ ఉంది: "నా life change అవ్వాలి... నన్ను నేను change చేసుకోగలను." Yes, మీ inner voice నిజమే చెపుతూ ఉంది. దాని మాట నమ్మండి.
కానీ, మీకు ఎవరూ చెప్పని నిజం ఇదే: ఇలాంటి clarity & inspiration moments చాలా short. ఇప్పుడే action తీసుకోకుండా “తర్వాత చూద్దాం” అని scroll చేస్తే మాత్రం… 5 minutesలోనే mind మళ్లీ old patternsకి తిరిగి వెళ్తుంది. Next month? Same stuck feeling, same procrastination, same regret
మీ మనసు మారక ముందే ఇప్పుడే మీరు ఈ workshop లో Join అవుతే తప్ప ఈ Pattern ని break చెయ్యలేరు. మీ Mind ఇప్పుడు ఇలా చెపుతూ ఉందా : "join అవ్వాలా వద్దా అన్నది ఆలోచిస్తున్నాను... Next batch లో చూద్దాం లే..."
ఈ ఆలోచనా తీరే మీ comfort zone. ఈ zone కి అలవాటు పడిపోవటం వల్లే ఇన్ని సంవత్సరాలుగా life లో stuck అయిపోయారు.
Trust the process - Trust yourself.
మీ growth ఇంకా చేజారిపోలేదు. ఈ క్షణం మీ చేతిలో ఉంది
Your future self will thank you endlessly for making that bold decision today
YES, I’M READY TO REWIRE MY SUBCONSCIOUS MIND
Comfort keeps life the same. Decisions change it.